జాతీయం
అత్యాచారానికి గురైన ఐదేళ్ల చిన్నారి మృతి
నాగ్‌పూర్: మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన ఐదేళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందతూ మృతి చెందింది. నాగ్‌పూర్‌లోని ఐసీయూలో ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడి చిన్నారి నిన్న సాయంత్రం చనిపోయింది. మధ్యప్రదేశ్‌లోని ఘన్‌సోర్ పట్టణానికి చెందిన బాలికను ఏప్రిల్ 17న…
