Friday, 6 November 2026

అత్యాచారాలు చేస్తున్నారని పలు తీవ్ర ఆరోపణలను పండా చేశారు.

Featured News

మావోయిస్టు పార్టీ ఒడిషా రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి సవ్యసాచిపండా బహిష్కరణ

శత్రువుతో చేతులు కలిపి విప్లవ ద్రోహం చేశాడని పార్టీ ఆరోపణ హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) : సీపీఐ (మావోయిస్టు) ఒడిషా ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి సవ్యసాచి పండాను తమ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కేంద్ర కమిటీ నిర్ణయించిందని,…