జాతీయం
అత్యాచార ఘటనపై చర్చకు బీజేపీ పట్టు
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై పార్లమెంటులో చర్చ జరపాలని భాజాపా నిర్ణయించింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి అత్యాచార ఘటనపై చర్చ చేపట్టాలని భాజపా సభ్యులు నోటీసులు ఇచ్చి నిరసనకు దిగారు.…
