స్పొర్ట్స్
అదిరే ఆటకు అంతా సిద్దం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్
ప్రేక్షకులను అలరించడానికి ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మ్యాచ్‌లు నేటి సాయంత్రం ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లకు సాధారణంగా ఎక్కువ క్రేజ్ ఉంటుంది. రెండు ప్రాంచైజలీల మద్యసాగే ఈ మ్యాచ్‌లు నెల రోజుల పాటు క్రికేట్ ప్రేక్షకులను…
