స్పొర్ట్స్
అది మరణం లాంటి అనుభవం :ద్రావిడ్
కోల్‌కత్తా ,మే 23 (జనంసాక్షి): ప్రపంచ క్రికెట్‌లో రాహుల్ ద్రావిడ్ నిజాయితీని ఎవ్వరూ ప్రశ్నించలేరు. మైదానంలోనూ , బయటా వివాదాలకు దూరంగా ఉండే అతికొద్ది మంది క్రికెటర్లతో ద్రావిడ్ ఒకడు. సహనమే ఆయుధంగా ఆడే ప్లేయం. మిస్టర్ క్లీన్‌గా…

