తెలంగాణ
అదే తెలంగాణ ఏర్పాటుకు సంకేతం ఎంపీ పొన్నం
హైదరాబాద్ : నిర్ణయం తీసుకుంటామని చెప్పడమే తెలంగాణ ఏర్పాటుకు సంకేతమని ఎంపీ పొన్నం అన్నారు. అందరి అభిప్రాయాలతో కూడిన నివేదిక తయారుచేసి అధిష్ఠానానికి ఇస్తామని అయన తెలిపారు. స్థానిక ఎన్నికల్లో గెలిపిస్తే పార్టీ నేతలకు నగదు ఇస్తామన్న చంద్రబాబుపై…
