హైదరాబాద్ : నిర్ణయం తీసుకుంటామని చెప్పడమే తెలంగాణ ఏర్పాటుకు సంకేతమని ఎంపీ పొన్నం అన్నారు. అందరి అభిప్రాయాలతో కూడిన నివేదిక తయారుచేసి అధిష్ఠానానికి ఇస్తామని అయన తెలిపారు. స్థానిక ఎన్నికల్లో గెలిపిస్తే పార్టీ నేతలకు నగదు ఇస్తామన్న చంద్రబాబుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని పొన్నం తెలిపారు.




