తెలంగాణ
అద్వానీ రాజీనామా ఆ పార్టీ అంతర్గత వ్యవహారం: చంద్రబాబు
హైదరాబాద్,(జనంసాక్షి): అద్వానీ రాజీనామా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. నరేంద్రమోడీ ప్రభావం మన రాష్ట్రంలో ఏ మాత్రం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో తెదేపా అమలుచేసిన అభివృధ్ది కార్యక్రమాలనే మోడీ గుజరాత్aలలో అమలుచేశారని…
