జిల్లా వార్తలు
అధికారంలోకి వస్తే శాశ్వత నీటి పథకం
నిజామాబాద్, నవంబర్ 29 : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రారంభించిన వస్తున్నా మీ కోసం గురువారం నిజామాబాద్ జిల్లాలో రెండవ రోజుకు చేరుకుంది. గంట ఆలస్యంగా ప్రారంభమైన బాబు పాదయాత్రకు అడుగడుగునా గ్రామస్థులు ఘనస్వాగతం…
