జాతీయం
అధికారంలో కొనసాగే నైతిక హక్కు యూపీఏ కోల్పోంయింది
-భాజపా నేత సుష్మాస్వరాజ్ న్యూఢిల్లీ : యూపీఏ ప్రభుత్వంలో కొత్త కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయని విపక్షనేత సుష్మాస్వరాజ్ ఆరోపించారు. లోక్‌సభలో సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వంపై మండిపడ్డారు. అరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. 2జీ…
