జిల్లా వార్తలు
అధికారులను నిలదీసిన గ్రామస్థులు
కోడేరు: మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రత్యేక అధికారుల బృందాన్ని గ్రామస్థులు శుక్రవారం నిలదీశారు. ఖానాపూర్ గ్రామంలో ప్రత్యేక అధికారి తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో ‘పల్లెవికాసం’ కార్యక్రమం నిర్వహించారు. తాగునీరు, విద్యుత్తు, పారిశుద్ధ్యం సమస్యలు తీర్చాలని…
