హైదరాబాద్
అధికారులపై సభాసంఘం ఆగ్రహం
హైదరాబాద్: రాజీవ్ రహదారిపై ఏర్పాటైన సభాసంఘం శాసనమండలి కమిటీ హాలులో ఈరోజు సమావేశమైంది. అయితే రాజీవ్ రహదారి నిర్మాణానికి సంబంధించిన దస్త్రం గల్లంతైందన అధికారులు సభాసంఘానికి తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు తమకు సహకరించట్లేదని సభాసంఘం గడువు ముగియనున్న…
