Wednesday, 4 November 2026

అధికారులపై సభాసంఘం ఆగ్రహం

హైదరాబాద్‌: రాజీవ్‌ రహదారిపై ఏర్పాటైన సభాసంఘం శాసనమండలి కమిటీ హాలులో ఈరోజు సమావేశమైంది. అయితే రాజీవ్‌ రహదారి నిర్మాణానికి సంబంధించిన దస్త్రం గల్లంతైందన అధికారులు సభాసంఘానికి తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు  తమకు సహకరించట్లేదని సభాసంఘం గడువు ముగియనున్న నేపథ్యంలో మరో 3 నెలలు గడువు పెంచాలని సభ్యులు కోరనున్నట్లు సమాచారం తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *