Tuesday, 3 November 2026

అధికారులు తెలిపారు.

వార్తలు

ఎంబీబీఎస్‌ పార్ట్‌-2 ఫలితాల విడుదల

విజయవాడ: ఆగస్టులో జరిగిన ఎంబీబీఎస్‌ చివరి ఏడాది పార్ట్‌ -2 ఫలితాలను విడుదల చేసినట్టు ఎన్టీఆర్‌ ఆరోగ్య వైద్య విశ్వవిద్యలయం తెలిపింది. యూనివర్శిటీ వెబ్‌సైట్లో ఫలితాలను వీక్షించవచ్చు. బీడీఎస్‌ ఫైనల్‌ ఫలితాలను కూడా విడుదల చేసినట్టు యూనివర్శిటీ అధికారులు…

వార్తలు

సికింద్రాబాద్‌-ముబయిల మధ్య 12 ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌: దసరా, దీపావళి పండుగల సందర్భంగా సికింద్రాబాద్‌-ముంబయిల మధ్య 12 ప్రత్యేక ఏసీ రైళ్లను నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 14 నుంచి నవంబరు 19 వరకు ఈ రైళ్లు నడుస్తాయని రైల్యే అధికారులు తెలిపారు.

వార్తలు

బంద్‌ కారణంగా ఆర్టీసీకి రూ. 7కోట్లు నష్టం

హైదరాబాద్‌: బంద్‌ కారణంగా ఆర్టీసీ రూ.7కోట్ల రాబడి కోల్పోయింది. ఇవాళ ఉదయం నుంచే అన్ని బస్‌ డిపోల్లో విపక్ష నేతలు బస్సులను అడ్డగించారు. ఫలితంగా మధ్యాహ్నం వరకూ డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. మొత్తం 3వేల 678…

వార్తలు

ఒక రోజు వాయిదా పడిన ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్ల ఎంపిక

హైదరాబాద్‌: ఎంసెట్‌ వెబ్‌ కౌన్సిలింగ్‌ షెడ్యుల్‌లో స్వల్ప మార్పులు చేశారు. గురు వారానికి బదులుగా శుక్రవారం నుంచి వెబ్‌ ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించారు. బోధనా ఫీజుల ఖరారులో ప్రభుత్వ నిర్ణయం ఆలస్యం కావడంతో షెడ్యుల్‌ లో మార్పులు…

వార్తలు

సెప్టెంబర్‌లో నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 550 బస్సులు

తిరుపతి: సెప్టెంబర్లఓ నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతికి 550 బస్సులతో 2200 సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. గరుడసేవ రోజున ప్రత్యేకంగా మరో 3300 సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

వార్తలు

హైదరాబాద్‌ లోని విద్యానగర్‌ లో ఎస్‌బీఐ కొత్త శాఖ

హైదరాబాద్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాదులోని విద్యానగర్‌ ప్రాంతంలో ఉన్న దుర్గాబాయ్‌ దేశ్‌ ముఖ్‌ కాలనీలొ కొత్త శాఖను ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రాకేశ్‌ శర్మ దీనిని ప్రారంభించారు. ఈ శాఖలో లాకర్‌ సౌకర్యం కూడా…