Monday, 16 November 2026

ఒక రోజు వాయిదా పడిన ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్ల ఎంపిక

హైదరాబాద్‌: ఎంసెట్‌ వెబ్‌ కౌన్సిలింగ్‌ షెడ్యుల్‌లో స్వల్ప మార్పులు చేశారు. గురు వారానికి బదులుగా శుక్రవారం నుంచి వెబ్‌ ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించారు. బోధనా ఫీజుల ఖరారులో ప్రభుత్వ నిర్ణయం ఆలస్యం కావడంతో షెడ్యుల్‌ లో మార్పులు జరిగాయి. రేపు పాస్‌ వర్డ్‌ జనరేట్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *