Tuesday, 3 November 2026

అధికారులు వెల్లడించారు.

వార్తలు

నిర్వాహక కారణాల దృష్ట్యా ప్యాసింజర్‌ రైళ్ల రద్దు

హైదరాబాద్‌: నిర్వాహక కారణాల దృష్ట్యా కొన్ని ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేస్తున్నాట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్డఇంచింది. నాందేడ్‌-హైదరాబాద్‌, కాచిగూడ-బోధన్‌, మునుగూరు-సికింద్రాబాద్‌ ప్యాసింజర్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

వార్తలు

వెబ్‌సైట్‌లో ఆర్టీసీ జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్ష ఫలితాలు

హైదరాబాద్‌: ఆర్టీసీ జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల మౌఖిక పరీక్ష ఫలితాలను శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఆర్టీసీ వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయని అధికారులు వెల్లడించారు.

వార్తలు

జూరాల జలాశయంలో మూడు విద్యుదుత్పత్తి ప్రారంభం

మహబూబ్‌నగర్‌: జూరాల జలాశయంలోని మూడు యూనిట్లలో ఈరోజు విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. జూరాల జలాశయం నుంచి శ్రీశైలానికి 26వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 316 మీటర్లకు చేరింది. ఇన్‌ఫ్లో 70వేల క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు…

వార్తలు

మయన్మార్‌లో కంపించిన భూమి

యాంగాస్‌, షిల్లాంగ్‌, సిడ్నీ: భారత సరిహద్దుల్లోనే మయన్మార్‌ ప్రాంతంలో ఆదివారం భూమి కంపించింది. దీంతో మయన్మార్‌తో పాటు ఈశాన్య భారతంలోని లు పట్లణాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకొన్నాయి. మయన్మార్‌లోని రెండో ప్రధాన పట్టణమైన మాండలలకు 215 కిలోమీటర్ల దూరంలో…