Monday, 23 November 2026

అధికారులు స్వాగతం

సీమాంధ్ర

సమర్ధవంతంగా లోకాయుక్త నిర్వహణ : కృష్ణాజీరావు

విజయవాడ, జూలై 21 : కర్ణాటకతో పోలిస్తే మన రాష్ట్రంలో లోకాయుక్తకు మౌలిక వసతులు, సిబ్బంది తక్కువగా ఉన్నట్లు ఉప లోకాయుక్త కృష్ణాజీరావు తెలిపారు. అయినప్పటికీ ఉన్న సిబ్బందితోనే లోకాయుక్త విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామని, సాధ్యమైనన్ని ఎక్కువ కేసులను…