Tuesday, 3 November 2026

అధికారుల ముందుచూపు లేని కారణంగానే రాష్ట్రంలో విద్యుత్తు సమస్యల నెలకొందని

వార్తలు

విద్యుత్‌ సమస్యలను పరిష్కరించండి

తిరుపతి: అధికారుల ముందుచూపు లేని కారణంగానే రాష్ట్రంలో విద్యుత్తు సమస్యల నెలకొందని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 8న రాజధానిలో సేవ్‌ కాంగ్రెస్‌ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువజన కాంగ్రెస్‌…