Tuesday, 3 November 2026

విద్యుత్‌ సమస్యలను పరిష్కరించండి

తిరుపతి: అధికారుల ముందుచూపు లేని కారణంగానే రాష్ట్రంలో విద్యుత్తు సమస్యల నెలకొందని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 8న రాజధానిలో సేవ్‌ కాంగ్రెస్‌ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలతో సమావేశం విద్యుత్తు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తితిదే పాలకమండలిలో అవినీతి పరులు ఉన్నారని తేలితే వారిని తప్పించేంత వరకూ.. ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నట్లు వీహెచ్‌ స్పష్టంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *