హైదరాబాద్
అధికార పార్టీ ఎంపీలను అరెస్టు చేయడం విడ్డూరం:కె.కేశవరావు
హైదరాబాద్: అధికార పార్టీ ఎంపీలను అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత. కె. కేశవరావు మండిపడ్డారు. సీఎంను కలిసేందుకు వచ్చిన ఎంపీలను అనుమతించకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద తెలంగాణ…
