Monday, 2 November 2026

అధికార పార్టీ ఎంపీలను అరెస్టు చేయడం విడ్డూరం:కె.కేశవరావు

హైదరాబాద్‌: అధికార పార్టీ ఎంపీలను అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత. కె. కేశవరావు మండిపడ్డారు. సీఎంను కలిసేందుకు వచ్చిన ఎంపీలను అనుమతించకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద తెలంగాణ ఎంపీలను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *