తెలంగాణ
అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం
హైదరాబాద్ : అధికార, ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో శాసనసభదద్ధరిల్లింది. కళంకిత మంత్రులపై తెదేపా చేసిన వ్యాఖ్యలను సీఎం, మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తిప్పి కొట్టారు. రాజకీయంగా ఎదుర్కొనే ధెర్యం లేకనే తనపై అసత్య అరోపణలు చేస్తున్నారని కన్నా…
