హైదరాబాద్
అధికార లాంఛనాలతో అంత్యక్రకియలు
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెదేపా సీనియర్ నేత ఎర్రన్నాయుడి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం…
