Tuesday, 3 November 2026

అధికార లాంఛనాలతో అంత్యక్రకియలు

హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెదేపా సీనియర్‌ నేత ఎర్రన్నాయుడి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో ఎర్రనాయుడి     అంత్యక్రియలు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *