Tuesday, 3 November 2026

అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలన్నదే తెలంగాణ ఎంపీల ఆలోచన: వీహెచ్‌

తెలంగాణ

అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలన్నదే తెలంగాణ ఎంపీల ఆలోచన: వీహెచ్‌

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి, మంత్రులు అధిష్ఠానం అదేశాలను పాటిస్తారన్న నమ్మకం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. తెలంగాణ విషయంలో చివరి వరకు అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలన్నదే తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ఆలోచన అని ఆయన చెప్పారు.…