Wednesday, 4 November 2026

అధిష్ఠానం తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఉంది జానారెడ్డి

తెలంగాణ

అధిష్ఠానం తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఉంది జానారెడ్డి

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణ ఇస్తుందన్న విశ్వాసం తనకు ఉందని రాష్ట్ర మంత్రి జానారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో పదవులకు రాజీనామాలు చేశామని, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకొనేందుకు సిద్ధమవుతామని ఆయన చెప్పారు.…