Thursday, 5 November 2026

అధిష్ఠానాన్ని ధిక్కరించి నామినేషన్‌ వేసిన రాఘవ రెడ్డి

జిల్లా వార్తలు

అధిష్ఠానాన్ని ధిక్కరించి నామినేషన్‌ వేసిన రాఘవ రెడ్డి

వరంగల్‌: డీసీసీబీ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నిక పై నేతలతో సీఎం చర్చిస్తున్న సమయంలోనే అధిష్ఠానాన్ని ధిక్కరించి 11 మంది సభ్యులతో అధక్ష పదవికి జంగారాఘవరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అధిష్ఠానం ఎలాంటి అనుమతి ఇవ్వకముందే…