హైదరాబాద్
సీబీఐ ముందుకు ఇండియా సిమెంట్స్ ఎండీ
హైదరాబాద్: ఇండియా సిమెంట్స్ ఎండీ, బీసీసీఐ అధ్యక్షుడు అయిన శ్రీనివాస్ ఈరోజు మరోమారు సీబీఐ ఎదుట హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఆయనను గత వారం కూడా విచారించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి గతవారమే రెండోరోజు హాజరై…

