ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో అనంతపురం కార్యకర్తలతో బాబు సమావేశం
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అయినాడు ఉప ఎన్నికల ఫలితాలు కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయాలనే విషయాలపై ఆయన సమావేశం జరుపుతున్నారు.
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అయినాడు ఉప ఎన్నికల ఫలితాలు కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయాలనే విషయాలపై ఆయన సమావేశం జరుపుతున్నారు.
అనంతపురం: అనంతపురం అసెంబ్లి స్థానంలో వైకాపా అభ్యర్థికి గట్టిపోటి ఇవ్వాలని అనుకున్న కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతయింది.
అనంతపురం: అనంతపురం,రాయదుర్గం నియోజకవర్గల్లో వైకాపా ఆధిక్యంలో కొనసాగుతోంది.రాయద్గుంలో ఎనిమిదో రౌండ్ పూర్తియ్యేసరికి 17,408,ఏడోరౌండ్ ముగిసేసరికి అనంతపురంలో 11994 ఓట్ల ఆధిక్యంలో ఆ పార్టీ అభ్యర్థులు ఉన్నారు.
అనంతపురం: డి.హిరేహాల్ గ్రామంలో ఓటర్లకు డబ్బు పంచుతున్న కాంగ్రెస్ నుండి 60,000 టిడిపి నుండి 20,000 స్వాదినం చేసుకున్నట్లు వారి కేసు నమోదు చేసామని ఎసై జమాల్ బాషా తెలిపారు.
అనంతపురం రుద్రపేట చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల తనిఖి 9లక్షల నగదు స్వాదినం
హైదరాబాద్, జూన్ 6: ఎసిబి అధికారులు మరోమారు కొరడా ఝుళిపించారు. బుధవారంనాడు రాష్ట్రంలోని 14 జిల్లాల్లో సోదాలు నిర్వహించారు. బినామీల గుట్టు విప్పేందుకు కృషి చేస్తున్నారు. కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, మెదక్, నల్గొండ, చిత్తూరు,…