సీమాంధ్ర
అనంతపురం జిల్లాలో జంట హత్యల కలకలం
అనంతపురం,(జనంసాక్షి): అనంతపురం జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. పుట్లూరు మండలం గాండ్లపాడు మాజీ సర్పంచ్ నీలకంఠారెడ్డి ఈ తెల్లవారుజామున ప్రత్యర్థులు దారునంగా చంపారు. నీలకంఠారెడ్డి, అతని ప్రియురాలు ప్రమీల బైక్ పై వెళ్లుండగా సుమోల్లో వచ్చిన దుండగులు…
