జిల్లా వార్తలు
విద్యుత్‌కోతలతో అంతటా అంథకారం : అరికెల
నిజామాబాద్, జూలై 18 : విద్యుత్ కోతతో రాష్ట్రం అంధకారం అయిందని ఈ విషయాన్ని టిడిపి గతంలోనే చెప్పిందని టిడిపి ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పేర్కొన్నారు. నగరంలో సబ్‌స్టేషన్ ఎదుట టిడిపి ఆధ్వర్యంలో బుధవారం నాడు ధర్నా నిర్వహించారు.…
