సీమాంధ్ర
అనంతలో సాక్షి ఉద్యోగి దారుణహత్య
అనంతపురం : అనంతపురంలో అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. సాక్షి కార్యాలయంలో డిజైనర్‌గా పనిచేస్తున్న నరసింహులును ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కార్యాలయంలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న అతనిని వెంబడించిన ప్రత్యర్థులు.. రుద్రంపేట సమీపంలోకి రాగానే వేటకొండవళ్లలో విచక్షణా…
