Wednesday, 25 November 2026

అనారోగ్యంలో 104 వ్యవస్థఖమ్మం

ఖమ్మం

అనారోగ్యంలో 104 వ్యవస్థ

ఖమ్మం, అక్టోబర్‌ 25 : అపర సంజీవనిగా మారుతుందని భావించిన 104 వాహనాలు తీవ్ర అనారోగ్యంతో కునారిల్లుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఇదే విధంగా ఉన్నప్పటికీ భద్రాచలం అటవీ ప్రాంతంలో పని చేస్తున్న 104 సిబ్బంది మరీ దారుణంగా బతుకు బండి…