Tuesday, 3 November 2026

అనారోగ్య పద్ధతులు వద్దు దేవీప్రసాద్‌

Featured News

హెల్త్‌ కార్డుల విషయంలో అనారోగ్య పద్ధతులు వద్దు దేవీప్రసాద్‌

హైద్రాబాద్‌, అక్టోబర్‌29(జనంసాక్షి): తెలంగాణ ఉద్యోగుల హెల్త్‌కార్డులపై అనారోగ్య పద్ధతులు వద్దని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ సూచించారు. సోమవారం హెల్త్‌కా ర్డుల విషయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం సోమవారం చర్చలు జరిపింది..హెల్త్‌కార్డుల మంజూరి విషయంలో…