Tuesday, 3 November 2026

అనుమతి విషయమై సాయంత్రం నుంచి రాష్ట్ర మంత్రులకు

Cover Story

నెక్లెస్‌రోడ్‌పై తెలంగాణ ‘మార్చ్‌’కు సర్కారు అనుమతి..

హైదరాబాద్‌: ఎట్టకేలకు సర్కారు దిగివచ్చింది..దిగిరాక తప్పని పరిస్థితులను తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి కల్పించారు..తెలంగాణ జేఏసీ ఒత్తిడి, తెలంగాణవ్యాప్తంగా ప్రజల నిరసన ప్రదర్శనలు, ఉద్యోగుల ర్యాలీలు..ఇవీ గత కొన్ని రోజులుగా తెలంగాణ మార్చ్‌కు మద్ధతుగా తెలంగాణవ్యాప్తంగా జరుగుతున్న తంతు..దీంతో ప్రభుత్వం…