జాతీయం
అనుమానంతో భార్యను చంపి భర్త ఆత్మహత్య
నాగపూర్: నవంబర్ 9,(జనంసాక్షి): వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ 45 ఏళ్ల వ్యక్తి తన భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ద్వారం ముంగిట వార్తాపత్రికలు పడి ఉండడం.లోపలి నుంచి దుర్వాసన వస్తుండడంతో ఈ సంఘటన…
