సీమాంధ్ర
సైకో సంచారం.. రైల్వే పోలీసులు అప్రమత్తం
విజయవాడ, జూలై 29 : రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సైకోలు సంచరిస్తున్నట్లు, వారు బస్సుల్లో, రైళ్లల్లో కూడా తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఆదివారం విజయవాడ రైల్వే ఎస్పీ కృష్ణానంద్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.…
