జిల్లా వార్తలు
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ఖానాపురం: ఖానాపురం మండలం మనుబోతుల గడ్డ గ్రామ శివారులో ఎర్రకుంటలో పడి గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, ఎస్సై నరేష్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన మునుకుంట్ల సమ్మయ్య గత నాలుగు రోజులుగా కనపడటం…
