Tuesday, 3 November 2026

అనుమానితుల ఇంటిపై మృతుడి బంధువుల దాడి

జిల్లా వార్తలు

అనుమానితుల ఇంటిపై మృతుడి బంధువుల దాడి

వరంగల్‌: యువకుడిని హత్య చేశారంటూ ఓ ఇంటిపై బంధువులు దాడి చేసిన ఘటన వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం బుదరావుపేటలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు అనుమానితుల ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్‌ను తగులబెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత…

జిల్లా వార్తలు

అనుమానితుల ఇంటిపై మృతుడి బంధువుల దాడి

వరంగల్‌ : యువకుడిని హత్య చేశారంటూ ఓ ఇంటిపై బంధువులు దాడి చేసిన ఘటన వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం బుదరావుపేటలో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు అనుమానితుల ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్‌ను తగులబెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత…