సీమాంధ్ర
జనాభా పెరుగుదలే అనార్ధాలకు మూలం
కడప, జూలై 11 : జనాభా పెరుగుదల అనేక అనార్ధాలకు మూలమని జిల్లా కలెక్టర్ అనిల్‌కుమార్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కడప జిల్లాలో అనేక ప్రాంతాల్లో బుధవారం ర్యాలీలు జరిగాయి. కడప నగరంలో జరిగిన ర్యాలీని…
