జిల్లా వార్తలు
అన్నపూర్ణమ్మ పాదయాత్రకు టి.జేఏసీ మద్దతు నిల్
నిజామాబాద్, నవంబర్ 12 : ఆర్మూర్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ నిర్వహించిన మూడురోజుల పాదయాత్రకు తెలంగాణ రాజకీయ జెఎసి మద్దతు ప్రకటించలేదని జిల్లా జెఎసి చైర్మన్ గోపాల్‌శర్మ స్పష్టం చేశారు. సోమవారం టిఎన్జీవోస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…
