ఆదిలాబాద్
ఆదివాసీల పట్ల నిర్లక్ష్యమెందుకో..
ఆదిలాబాద్‌్, జూలై 30 : గిరిజన ప్రాంతాలలో ఆదివాసుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆదివాసులు ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వామన్‌రావు, విటల్ ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలి గిరిజనులు మృతి చెందుతున్న…
