సీమాంధ్ర
నేటి నుంచి స్కూల్ కాంప్లెక్స్ శిక్షణ
కడప, జూలై 28 : జిల్లాలో ఆరు క్లస్టర్ కేంద్రాల్లో మూడు రోజుల పాటు ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి ఆంజయ్య శనివారం నాడు తెలిపారు. ఈ నెల 29 నుంచి 31వ…
