ఎడిట్ పేజీ
అన్యాయాన్ని న్యాయంతో ఎలా జతచేస్తావ్
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అతి విచిత్రమైన ప్రకటన చేశాడు. ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలు గౌరవిస్తామని గొట్టాల ముందు సెలవిచ్చారు. ఇరు ప్రాంతాల మనోభావాలు ఏమిటో ఆయనే చెప్పాలి. సీమాంధ్ర ప్రాంతీయులకు గతంలో ఎమైనా మనోభావాలు…
