సీమాంధ్ర
అపహరణకు గురైన ఆంధ్రా ఇంజినీరు విడుదల
విశాఖ: అసోంలో అపహరణకు గురైన ఆంధ్రా ఇంజినీర్‌ను పైడిరాజు విడుదలయ్యారు. మంగళవారం రాత్రి బోడో తీవ్రవాదులు అయన్ను విడిచిపెట్టారు. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న పైడిరాజును దిగువ అస్సాంలోని బక్సా జిల్లాలో గత శనివారం గుర్తు తెలియని కొందరు…
