హైదరాబాద్
అపహరణకు గురైన బాలుడి ఆచూకీ లభ్యం
హైదరాబాద్: సంతోషనగర్‌లో నిన్న అపహరణకు గురైన రెండున్నరేళ్ల బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. బాలున్ని నిర్బంధించిన ముగ్గురు మహిళా కిడ్నా పర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని కొనేందుకు యత్నించిన మరో మహిళనూ అరెస్టు చేశారు. స్థానిక అంగన్‌వాడీ…
