Tuesday, 3 November 2026

అపహరణకు గురైన బాలుడి ఆచూకీ లభ్యం

హైదరాబాద్‌: సంతోషనగర్‌లో నిన్న అపహరణకు గురైన రెండున్నరేళ్ల బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. బాలున్ని నిర్బంధించిన ముగ్గురు మహిళా కిడ్నా పర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని కొనేందుకు యత్నించిన మరో మహిళనూ అరెస్టు చేశారు. స్థానిక అంగన్‌వాడీ పాఠశాలలో ఆడుకుంటున్న రెహాన్‌ అనే బాలుడు నిన్న అపహరణకు గురికావడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *