సీమాంధ్ర
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
తెనాలి పట్టణం, జనంసాక్షి: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఇస్లాంపేట హిందూ ముస్లింరోడ్‌లో నివసించే మండా రమేష్‌బాబు, పద్మావతి దంపతులు అప్పుల బాధ తాళలేక ఈ రోజు ఉదయం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులకు దేవికారాణి(14), అమృత…
