Wednesday, 4 November 2026

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

తెనాలి పట్టణం, జనంసాక్షి: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఇస్లాంపేట హిందూ ముస్లింరోడ్‌లో నివసించే మండా రమేష్‌బాబు, పద్మావతి దంపతులు అప్పుల బాధ తాళలేక ఈ రోజు ఉదయం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులకు దేవికారాణి(14), అమృత (12) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *