జిల్లా వార్తలు
అప్రకటిత కోతలకు నిరసనగా ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్
నల్గొండ(అర్బన్) : పెరిగిన విద్యుత్తు ఛార్జీలు, అప్రకటిత కోతలకు నిరసనగా వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రధాన పార్టీలైన తెదేపా, భాజపా, తెరాస, సీపీఐ, సీపీఎంలతోపాటు ఐకాస నాయకులు కూడా బంద్‌లో పాల్గొన్నారు.…
